బంగారు బాట

Mon,September 2, 2019 01:01 AM

g-vijay-kumar1
గటిక విజయ్‌కుమార్ ప్రచురించిన వ్యాసాలేవీ ప్రభుత్వాన్ని, మంత్రులను పొగడ్తలతో ముంచెత్తడానికో, ముఖ్యమంత్రి గారి ముఖస్తుతి కోస మో రాసినవి కావు. ఇందులో తెలంగాణ ఉద్యమ ఎజెండా, ఎజెండా ఎలా రూపొందిందో, తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ విజయరహస్యాలను విప్పి చెప్పింది బంగారు బాట.

-రచన: గటిక విజయ్‌కుమార్, వెల: రూ.250,
ప్రతులకు: సుగుణ ఫిలిమ్స్ అండ్ పబ్లిషర్స్, హైదరాబాద్. ఫోన్:9553955355

61
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles