నవ్యాంధ్ర మహాసభలు

Mon,August 26, 2019 12:47 AM

2019 సెప్టెంబర్‌ 8,9 తేదీల్లో నవ్యాంధ్ర రచయితల మహాసభలు విజయవాడ, బందర్‌రోడ్డులోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో జరుగుతాయి. ఈ సందర్భంగా ‘తెలుగు భాష పరిరక్షణ-ప్రభుత్వం పాత్ర’, ‘ఆధునిక సాహిత్యం-తీరు తెన్నుల’పై ప్రముఖుల ఉపన్యాసాలుంటాయి. సాహితీ, సామాజిక సేవలందించిన ప్రముఖులకు ‘నవ్యాంధ్ర రత్నాలు’పేర సత్కారాలుంటాయి. కవి సభలో పాల్గొను వారు తమ కవితలను ఆగస్టు 28లోగా [email protected] com కు పంపాలి. వివరాలకు: 8374439053, 8332903156.
- కృష్ణ బిక్కి, అధ్యక్షులు, కలిమిశ్రీ, ప్రధాన కార్యదర్శి

71
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles