FRIDAY,    August 23, 2019
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
వర్షం పడింది..

వర్షం పడింది..
-జిల్లావ్యాప్తంగా పలుప్రాంతాల్లో బుధవారం రాత్రి, గురువారం ఓమోస్తరు వర్షం కురిసింది. ఆకాశమంతా మేఘావృతమై కనిపించింది. వేములపల్లి, మునుగోడు, చండూరు, తిరుమలగిరి(సాగర్‌), పెద్దవూర మండలాల్లో మోస్తరు వర్షం పడింది. పలు మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. మొత్తం 19మండలాల్లో వర్షం కురవగా అత్యధికంగా వేములపల్లిలో 43.0 మి.మీ., అత్యల్పంగా నల్లగొండలో 2.3 మి.మీ. వర్షం...

© 2011 Telangana Publications Pvt.Ltd