రక్తదానం చేయడం గొప్ప సేవ


Thu,November 7, 2019 12:48 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : రక్తదానం చేయడం గొ ప్ప సేవ అని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాల ని తనికెళ్ల భరణి అన్నారు. స్థానిక జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన రక్తదా న శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. మనమందరం సమాజానికి తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలని, తిరిగి ఇవ్వడంలోనే ఆనందం ఉంటుందన్నారు. క ళాశాల చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ గత మూ డేండ్లుగా కళాశాలలో రక్తదాన శిబిరంతోపాటు సా మాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీటెక్ సీఎస్సీ విద్యార్థి జైనాబ్ సు ల్తాన్‌కు రూ.55వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సందీప్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...