రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


Mon,November 4, 2019 01:45 AM

ఇటిక్యాల: మండలంలోని 44వ, జాతీయ ర హదారి బీచుపల్లి ఆర్చిగేట్ సమీపంలో ఆదివారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందినట్లు ఇటిక్యాల ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు 40నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళ బీ చుపల్లి క్షేత్రం నుంచి ఆర్చిగేట్ వద్ద జాతీయ రహదారిని దాటే క్రమంలో కర్నూల్ నుంచి హైదరాబాద్‌వెళ్లే దారిలోప్రయాణించే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. ఈ సంఘటనలో మహిళ గుర్తుపట్టలేనంతగా చిద్రమైందన్నారు. మృ

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...