పట్టుబడింది రేషన్ బియ్యమే


Mon,November 4, 2019 01:45 AM

మదనాపురం : ఎలాంటి అనుమతులు లేకుండా 135 క్వింటాళ్ల చౌక బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసునమోదు చేసినట్లు ఎస్సై సైదయ్య తెలిపారు. ఆదివారం విలేకరులతో ఎస్సై మాట్లాడుతూ గతనెల 29న ఆత్మకూరు నుంచి మదనాపురం మం డల కేంద్రంలోని సివిల్ సైైప్లె గోదాంకు తరలిస్తున్న (AP 22TA 2534) నెంబరు గల డీసీఎం వాహనంలో రేషన్ బియ్యం ఉన్నాయని పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో నిఘా వేసి పట్టుకున్నట్లు తెలిపారు. అనంత రం జిల్లా సివిల్ సైప్లె అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు మండల కేంద్రానికి చేరుకొని బియ్యం శాంపిల్స్ సేకరించి, బియ్యాన్ని పరీక్ష చేయగా రేషన్ బియ్యంగా గుర్తించారని, జిల్లా అధికారి రేవతి ఫిర్యాదుమేరకు బి య్యం తరలిస్తున్న వ్యాపారి వెంకట్‌స్వామి, డ్రైవర్ రవి, వాహన యజమాని శివపై కేసునమోదు చేస్తామని, నింది తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...