చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం


Thu,September 12, 2019 03:42 AM

గండీడ్: చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం గండీడ్ మండలంలోని కంచన్‌పల్లిలో ఆత్మ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం గండీడ్ మండలంలో 200 ఎకరాలు పండిస్తున్నారని వచ్చే ఏడాది 2వేల ఎకరాలు సాగుచేయాలని అధికారులకు సూచించారు. చిరుధాన్యాలను తింటే మందులు వాడాల్ని అవసరం లేదరి ఆత్మ పీడీ హుఖ్యనాయక్, ఏడీఏ వెంకటేశం అన్నారు. జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్య, రైతు సమితి అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి ఏవో రామకృష్ణ తదితరులున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...