నాటే ప్రతి మొక్కనూ సంరక్షించాలి


Thu,September 12, 2019 03:41 AM

హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కోరారు. హరితహా రం అమలుపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. గ్రామాల్లో 200 మొక్కల సంరక్షణకు ఒకరి చొప్పున నియమించాలని, వారికి నెలకు రూ.2500 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జెడ్పీటీసీ కళ్యా ణి, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో మొగులప్ప, వ్య వసాయ అధికారి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీటీసీ స్నేహలత, స ర్పంచ్ శంకర్, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వా ల్యానాయక్, జిల్లా గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు ల క్ష్మణ్ నాయక్, శ్రీనివాస్‌రావు, కోదండ రాంరెడ్డి, చెన్నారెడ్డి, రాంరెడ్డి, జంగయ్య, నాగిరెడ్డి పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...