నేడు కోయిలకొండకు ఎంపీ, ఎమ్మెల్యేలు


Tue,September 10, 2019 01:00 AM

కయిలకొండ మొహర్రం వేడుకల్లో భాగంగా నిర్వహించే బీబీ ఫాతిమా ఉత్సవా లకు మంగళవారం మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిలు హాజరు కానున్నారని సర్పంచ్ కృష్ణ తెలిపారు. బీబీ ఫాతిమా పీ రును వారు దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. కాగా, బీబీ ఫాతి మా వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. మండల కేంద్రంలోని పాత పోలీస్‌స్టేషన్ చౌరస్తా, బస్టాండ్‌తోపాటు ముఖ్యకూడలిలలో సీసీ కెమెరా లు ఏర్పాటు చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు ఎస్సై వెల్లడించారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...