శేరిపల్లి చెరువులో చేప పిల్లల విడుదల


Sat,September 7, 2019 01:57 AM

భూత్పూర్ : మండలంలోని శేరిపల్లి అనంతమ్మ చెరువులో శుక్రవారం మత్స్య స హకార సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లలను విదిలినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీళ్లు వ చ్చిన సందర్బంగా 81 వేల చేప పిల్లలను వదిలినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరేశ్ గౌడ్, సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...