మన్యంకొండ హుండీ లెక్కింపు


Fri,September 6, 2019 04:27 AM

మహబూబ్‌నగర్, తెలంగాణ చౌరస్తా : మహబూబ్‌నగర్ మండలంలోని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మధుసూదన్‌కుమార్, ఈవో వెంకట్‌రావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. మొత్తం రూ.21,55,557 వచ్చినట్లు వారు తెలిపారు. ఈ డబ్బులను మొత్తం ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ పటేల్ రవీందర్‌తో బ్యాంక్‌లో జమచేయడం జరిగిందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు శివకుమార్, మణికంఠ, మహేశ్, ప్రతాప్‌రెడ్డి, అనురాధరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...