బాధితుడికి ఎల్‌వోసీ అందజేత


Fri,September 6, 2019 04:27 AM

హన్వాడ మండలం గొండ్యాల గ్రామానికి చెందిన శేఖర్‌కు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2లక్షల 50వేల ఎల్‌వోసీని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన లక్ష్మీనగర్ కాలనీ కార్యవర్గ సభ్యులు మంత్రిని కలిసి పూలబొకేతో సన్మానించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు, అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మురళీధర్‌రావు, రాజేందర్, ఓంకార్, వెంకట్రాములు, గోపాల్, నర్సింహులు,బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...