బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ


Thu,September 5, 2019 12:15 AM

కోస్గిటౌన్ : వారం రోజులక్రితం రోడ్డు ప్రమాదానికి గురైన శాంతును బుధవారం ఆయన నివాసంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పరామర్శించారు. లారీ ఢీకొని తీవ్రగాయాల పాలైన శాంతును అన్నివిధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం సహాయ నిధినుంచి దవాఖానకు అయిన డబ్బులను ఇప్పిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లవేళల అండగా ఉంటానన్నారు. ఆయన వెంట జెట్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి మాజీ ఎంపీటీసీ మ్యాకల రాజేశ్, నశీర్ ఉన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...