పరిశీలన కోసం విమానయాన అధికారులు


Wed,August 21, 2019 02:02 AM

అయితే విమానాశ్రయాల ఏర్పాటు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నివేదకలు ఇవ్వాలని ఆదేశించడంతో అధికారులు ఈ విషయంపై ముమ్మరంగా సర్వేలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే మూసాపేట మండలంలోనే రెండు ప్రదేశాలను ఎంపిక చేసి సర్వే చేశారు. ఆ స్థలాలను విమానయాన శాఖ అధికారులు వచ్చి పరిశీలించిన తర్వాతనే విమానాశ్రయం ఏర్పాటు జరుగుతుందా లేదా అనే విషయం తేలనుంది

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...