నేటి నుంచి గంధం ఉత్సవాలు


Tue,August 13, 2019 12:44 AM

నారాయణపేట రూరల్: పట్టణంలోని దాదేశా పీర్ దర్గాలో ఈనెల నేటి నుంచి గందోత్సవం(565 ఉర్సే షరీఫ్) నిర్వహించనున్నారు. నేడు రాత్రి 9గంటల నుండి ఉదయం 4గంటల వరకు గందోత్సవం (సందల్), 14న బుధవారం చరాగా, (దీపోత్సవం), జారత్ షరీఫ్, 15న గురువారం ఫజర్ ఫిర్యార్, జారత్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నాయి. 15న జరిగే జారత్ కార్యక్రమానికి రాయిచూర్‌కు చెందిన మౌలానా జాఫర్ ఖాన్ హాజరవ్వనున్నట్లు దర్గా గురువు మోసిన్ బాబా తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన కోరారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...