కోయిల్‌సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు


Tue,August 13, 2019 12:43 AM

మరికల్ : అన్నాదాతకు ఆనందం... పంటపోలాలకు పచ్చదనం తిసుకరావడనికై కృష్ణమ్మ కోయిల్ సాగర్ కు పరవల్ళు తోక్కుతుంది..ముచ్చటగా నాల్గో సారి కృష్ణమ్మ సాగర్‌ను తడుపుతుంది. గత పదిహేను రోజులుగా కర్ణాటక, మహరాష్ట్రల్లో కురుస్తూన్న భారి వర్షలకు జురాలకు ఇన్‌ఫ్లో పెరగడంతో తీలేరు దగ్గర పంప్ హౌజ్‌నుండి కోయిల్ సాగర్‌కు 315 క్యుసిక్‌ల నీరును సాగర్‌కు చెర్చుతుంది.

దింతో తమ పంటపోలాలు పచ్చదానంతో కళకళలాడుతాయని అన్నాదాత ఆంనందంతో హలం పట్టి దుక్కిదున్ని నాట్లు వేస్తున్నరు.ప్రస్తూతం కోయిల్ సాగర్‌లో 16 అడుగుల కు చేరింది. మొత్తం 32 అడుగుల సామర్థ్యంతో ఉన్న సాగర్ పూర్తి స్థాయిలో నిండలంటె 16 అడుగుల నీరు చేరాలి.మరో ఇరవై రోజులు పాటు పంపింగ్ చేస్తె కోయిల్ సాగర్ కళకళలాడుతుందని రైతన్నలు కోరుతున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...