సంగంబండ కెనాల్‌లో బాలుడి గల్లంతు


Mon,August 12, 2019 02:22 AM

మక్తల్ రూరల్: మక్తల్ పట్టణ సమీపంలోని సంగం బండ కెనా ల్‌లో శనివారం రాత్రి పట్టణానికి చెందిన మల్లికార్జున్(16) అనే బాలుడు గల్లంతయ్యాడు. స్నేహితుడు మణికంఠతో కలిసి కెనాల్ వ ద్దకు వెళ్లిన మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడగా, ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. అయితే బాలుడి ఆచూకీ కోసం ఆ దివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో గాలింపును నిలిపి వేశామని ఎస్సై అశోక్‌కుమార్ తెలి పారు. సోమవారం ఉదయం మరోసారి గజ ఈతగాళ్ల సహా యంతో గాలింపు చేపడుతామన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...