రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక


Mon,August 12, 2019 02:20 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్: హైదరాబాదులో త్వరలో నిర్వహించనున్న హెచ్‌సీఎ అండర్-19 అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఆదివారం జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. టోర్నీలో ప్రతిభ కనబర్చే క్రీడాకారులు రాష్ట్ర జట్టు ఎంపికవుతారని తెలిపారు.
జట్టు వివరాలు: అరుణ్‌కుమార్, హర్షవర్ధన్, సునిల్‌కుమార్‌రెడ్డి, డేవిడ్ క్రిపాల్, ద్యాన్‌చంద్, జుబేర్, చంద్రశేఖర్, శ్రీకాంత్, సాయిప్రదీప్, జీశాంత్, సాయిపవన్, అబ్దుల్ రఫే, అద్నాన్, సాయికుమార్, అనుభవ్ రాఠి, రోహన్, అవినాశ్, కోచ్‌గా అబ్దుల్లా ఎంపికయ్యారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...