జోగుళాంబ అమ్మవారి ఆలయంలో చీరల వేలం


Sun,August 11, 2019 02:25 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ: పట్టణంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శనివారం చీరల వేలం నిర్వహించారు. 227 చీరలు విక్రయించగా ఆలయానికి రూ.77,430 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఆలయంలో భక్తుల కోరిక మేరకు చీరల వేలం నిర్వహిస్తారు. శనివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...