ఈసీ, 8మంది ఎఫ్‌ఏల సంస్పెండ్


Sat,August 10, 2019 02:34 AM

కోయిలకొండ: మండలంలోని ఉపాధిహామీ ఈసీ విష్ణుప్రియతోపాటు 8మంది ఫీల్డ్‌అసిస్టెంట్‌లను తొలగిస్తూ డీఆర్‌డీవో పీడీ క్రాంతి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఫీల్డ్‌అసిస్టెంట్‌లు కేశ్వాపూర్ రామునాయక్,రా ంపూర్ కనుకప్ప, వీరంపల్లి సత్తయ్య, ఇబ్రహీంగనర్ కృష్ణయ్య, చందాపూర్ మొగులయ్య, వింజామూర్ తిరుపతయ్య, పార్‌పల్లి రాములు, సూరారం పార్థును సంస్పెండ్ చేస్తూ పీడీ ఆదేశాలు జారీ చేసినట్లు ఏపీవో నర్సయ్య తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...