బాధిత కుటుంబాలకు నామా భరోసా..

Mon,November 11, 2019 01:59 AM

-పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో ఎంపీ పర్యటన
-విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
పెనుబల్లి: ఇటీవల జ్వరంతో బాధపడుతూ మృతిచెందిన చలమాల హరీష్ దశదిన కర్మలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదివారం కుప్పెనకుంట్లలో పాల్గొన్నారు. ముందుగా హరీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలన్నారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, చింతూరి సింహాద్రి, గొల్లపూడి హరికృష్ణ, మందపాటి వెంకటేశ్వరరావు, చీకటి రాంబాబు, పెనుబల్లి జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, నాయకులు ముక్కర భూపాల్ రెడ్డి, ఆవిటి మారేశ్వరరావు, చీకటి రామారావు, చింతనిప్పు సత్యనారాయణ, కుప్పెనకుంట్ల సర్పంచ్ ఆళ్ల అప్పారావు, ఎంపీటీసీ నారుమళ్ల లక్ష్మీబాబు, శీలం వెంకటేశ్వరరెడ్డి, బండారుపల్లి నాగేశ్వరరావు, ఆళ్ల రామారావు, లగడపాటి శ్రీను, కనగాల సురేష్ బాబు, మోరంపూడి బాబురావు, తాళ్లూరు శేఖర్‌రావు, బెల్లంకొండ చలపతిరావు, తడికమళ్ల తాతారావు, రాయపాటి మల్లయ్య, దొడ్డపనేని రవి, భూక్యా ప్రసాద్, వంగా నిరంజన్, నాగదాసు, గోపిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

253
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles