వైభవంగా మహాలింగార్చన

Tue,November 19, 2019 03:20 AM

మాసశివరాత్రిని సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి ఆలయ అర్చకులు మహాలింగార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి 11 మంది రుత్వికులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. 365 జ్యోతులను లింగాకారంగా పేర్చి లింగార్చనను కనులపండువలా నిర్వహించారు. ఆలయ ఏఈఓ ఉమారాణి పాల్గొన్నారు.
-వేములవాడ కల్చరల్‌

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles