హత్య కేసులో ఒకరి రిమాండ్

Thu,November 7, 2019 12:44 AM

వేములవాడ, నమస్తే తెలంగాణ : వీర్నపల్లికి చెందిన మంచాల లక్ష్మణ్ హత్యకేసులో మరొకరిని రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకటస్వామి తెలిపారు. గత సెప్టెంబర్ 17న రాజన్న ఆలయానికి లక్ష్మణ్‌ను స్వామివారి దర్శనానికి తీసుకవచ్చిన భార్య మౌనిక అత్యంత దారుణంగా కిరోసిన్ పోసి భర్తను హతమార్చిన సంఘటనలో ఆమెను రిమాండ్‌కు తరలించారు. హత్య జరిగిన సమయం లో పిల్లలను పట్టుకొని పట్టణంలోని అద్దె గదిలో ఉండి రహస్యాన్ని దాచిపెట్టి నేరానికి సహకరించిన నేపథ్యంలో మౌనిక తల్లి సత్తవ్వను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles