అయోధ్య రామారావుకు అంతిమ వీడ్కోలు

Mon,October 14, 2019 02:41 AM

కరీంనగర్ రూరల్: ప్రముఖ విద్యావేత్త, వాణీ నికేతన్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అయో ధ్య రామారావుకు అంతిమ వీడ్కోలు పలికారు. ఆత్మీ యులు, అభిమానులు తరలివచ్చారు. కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలోని పద్మనాయక శ్మశాన వాటికలో అదివారం నిర్వహించారు. రామారావు మనుమడు ఆయన చితికి నిప్పంటించారు. అంతక్రియలకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కమార్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మ ంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర సినిమా కా ర్పొరేషన్ చైర్మన్ రామోహన్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పారమిత విద్యా సంస్థల అధినేత ఈ ప్రసాద్‌రావు, వై సునీల్‌రావు, టీపీసీసీ ఎస్సీ డి పార్డ్ మెంట్ కన్వీనర్ వెన్న రాజమల్లు, ప్రమోద్‌రావు, దేవేందర్‌రావు, దామోదర్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ శమి, విద్యాధరి పాఠశాల కరస్పాండెంట్ జే వెంకటేశ్వర్‌రావు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles