ఉత్తమ సేవా పురస్కారం ప్రదానం

Sun,September 15, 2019 02:48 AM

ముకరంపుర: మానకొండూర్ మండలం గట్టు దుద్దెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండిట్ ఉపాధ్యాయురాలు పాకాల మంజుల, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవ్‌కు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సేవ పురస్కారాన్ని శారద ఎడ్యుకేషన్ సొసైటీ, శ్రీ సాయి శాంతి సేవ సమితి వారు శుక్రవారం రాత్రి అందజేశారు. హైదారాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గురుపూజోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.




66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles