ఆనందంలో ఆర్డీఎస్ రైతు

ఆనందంలో ఆర్డీఎస్ రైతు

-జోగుళాంబ, క్యాతూరు లిఫ్ట్‌ల ద్వారా చివరాయకట్టుకూ నీరు -సస్యశ్యామలం అవుతున్న 6,690 ఎకరాలు -కృష్ణ, తుంగభద్ర నీటిని ఎత్తిపోస్తున్న పంపులు జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి స మస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. ఎంతో ముందు చూపుతో ప్రా రంభిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లన..

జూరాలకు తగ్గుతున్న వరద

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కృష్ణమ్మ శాంతించడంతో వరద ప్రభావం రోజు రోజుకు తగ్గుతుంది. దీంతో ప్రాజెక్టులన్నీ

ప్రజావాణి నిర్వహించిన ట్రైనీ కలెక్టర్

-సమస్యలు విన్నవించిన ఎంపీపీ గట్టు : ట్రైనీ కలెక్టర్ శ్రీహర్ష మండలంలోని చాగదోణలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ

జూరాలలో 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్

ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

గద్వాల, నమస్తే తెలంగాణ: ప్రజల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి

గద్వాల క్రైం : ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అ మలుచేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఇన్‌చార్జి ఎస్పీ కే అ

హెచ్‌ఎంలతో ఇన్‌చార్జి డీఈవో సమీక్ష

గద్వాల న్యూటౌన్ : గద్వాలలోని బాలభవన్‌లో ఇన్‌చార్జి డీఈవో సుశీంద్రరావు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష

జూరాలలో జనజాతర

-ఉమ్మడి జిల్లావాసులను అలరిస్తున్న పర్యాటక ప్రాజెక్ట్ -ఈ ఏడాది అత్యధిక సందర్శకుల సందర్శన -మూడు రోజుల వరుస సెలవుల్లో 5 లక్షలకు పైగ

భూగర్భ జలాలను పెంపొందించుకుందాం

గోపాల్‌పేట : భవిష్యత్తులో నీటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని భూగర్బ జలాలను పెంపొందించుకోవడంతో పాటు, వర్షపు నీటిని సంరక్షించుకోవలస

ఏడాదిలోగా సాగునీళ్లు అందిస్తాం

- పాలమూరుతో జిల్లా సస్యశ్యామలం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హన్వాడ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఏడాదిలోగా హన్వాడ మండలా

అన్నదాతకు అండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం

- బాధిత రైతులను ఆదుకుంటాం - నీట మునిగిన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల గద్వాల, నమస్తే తెలంగాణ: రైతులకు అండగా టీఆర్‌ఎస్

ముగిసిన ఆరాధనోత్సవాలు

-వైభవంగా సాగిన రథయాత్ర -అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు గద్వాల టౌన్ : కలియుగ కల్పతరువు, కామధేనువుగా విరాజిల్లుతున్న మంత్రాలయ శ్రీ

కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన

పాలమూరు యూనివర్సిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ, బీఎడ్ ప్రవేశాల కోసం విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన మూడో రోజు బయాలాజికల్

బియ్యం చుట్టూ దెయ్యాలు!

-నడిగడ్డ కేంద్రంగా ప్రతి నెలా రూ. 2 కోట్ల దందా -8 నెలల్లో 20 కేసులు .. 538 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం -6ఏ కేసులతో సరిపెడుతున్న అ

కూరగాయల సాగుతో అధిక లాభాలు

అయిజ రూరల్ : కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందే వీలుందని జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ది అధికారి రాములు పేర్కొన్నారు. జిల్లా ఉద్యానవన

మెగా ప్లాంటేషన్‌ను పరిశీలించిన ఏపీడీ

గద్వాల రూరల్: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో త లపెట్టిన మెగా ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను శనివా రం ఏపీడీ నాగలింగాచారి పరిశీలించారు.

విద్యతోనే వికాసం

ఇటిక్యాల : విద్యతోనే వికాసం వస్తుందని జెడ్పీచైర్ పర్సన్ సరిత పేర్కొన్నారు. మండలంలోని ఆర్‌గార్లపాడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠ

కొనసాగుతున్న పీజీ, ఎడ్‌సెట్ సర్టిఫికెట్ల పరిశీలన

పాలమూరు యూనివర్సిటీ: పాలమూరు విశ్వ విద్యాలయం పరిధిలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు రెండో రోజు పీజీ సెట్, ఎడ్‌సెట్ సర్టిఫికెట్

జూరాలకు తగ్గుతున్న వరద

అయిజ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపుర, జూరాల ప్రాజెక్ట

శ్రీశైలానికి 5,84,285 క్యూసెక్కులు

అమ్రాబాద్ రూరల్ : జూరాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. వరుద ప్రవాహం తగ్గుముఖం కావడంతో శుక్రవారం గే

వారం రోజుల్లో చెరువులకు జలకళ

కేటీదొడ్డి : వారం, పది రోజుల్లో కాల్వల ద్వారా చెరువులకు సాగునీరు వస్తుందని, రైతులు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సూచి

రైతుకూ పింఛన్..!

- ప్రధాన మంత్రి కిసాన్ యోజన పింఛన్ పథకం -18 నుంచి 40 ఏండ్ల్ల మధ్య వయస్సు కలిగిన రైతులు అర్హులు -వివరాల సేకరణకు కేంద్రం ఆదేశాలు

తుంగభద్రకు 67,610 క్యూసెక్కులు

అయిజ : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం తుంగభద్ర జలాశయానికి 67, 610

శ్రీశైలం నుంచి 10 గేట్ల ద్వారా నీటి విడుదల

అమ్రాబాద్ రూరల్ : ఎగువ నుంచి పదిహేడు రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు వడివడిగా శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుతోంది. జూరాల నుంచ

ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

గద్వాల టౌన్ : కలియుగ కల్పతరువుగా భక్తులతో విశేష పూజలందుకుంటున్న గురు రాఘవేంద్రస్వామి వారు శరీరముగా బృందావన ప్రవేశంజరిగి 348 సంవత్స

జోగుళాంబను దర్శించుకున్న ఎండోమెంట్ ఏసీ

అలంపూర్,నమస్తే తెలంగాణ : ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎండోమెంట్ ఏసీ బొల్లంపల్లి కృష్ణ కుటుంబ సమేతంగా దర్

ఎమ్మెల్యేను కలిసిన మత్స్యశాఖ అధికారి

గద్వాల, నమస్తే తెలంగాణ: జోగులాంబ గద్వాల జిల్లా మత్స్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ హైదరాబాద్‌కు బదిలీ కాగా ఆయన స్థా

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న : ఎమ్మెల్యే

అన్ని దానాల కన్నా అన్నదానం మహాదానమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులతోనే సమాజంలో మార్పు

ప్రగతిపథంలో ముందంజ

-కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో భరోసా -జెండాను ఆవిష్కరించిన జడ్పీ చైర్‌పర్సన్ సరిత -పోలీసుల గౌరవ వందనం స్వీకరణ -సంబురంగా 73వ

ఆలయాల పరిరక్షణకే గుడిబాట

గోపాల్‌పేట: దేవాదాయశాలో ఆలయాల అర్చకులు ఆలయభూముల పరిరక్షణే ధేయ్యం గా గుడిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు దేవాదాయశాఖ పరిరక్షణ ఉమ్మడి

అభివృద్ధికి..ప్రజల భాగస్వామ్యం అవసరం

గద్వాల, నమస్తే తెలంగాణ : అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్‌రెడ్డి ,జేసీ నిరంజన్, జిల్లా గ్రంథLATEST NEWS

Cinema News

Health Articles