శత్రువు కూడా వ్యసనమే..‘తిప్పరా మీసం’ టీజర్

Thu,September 5, 2019 09:38 PM
Thipparaa Meesam Teaser revealed


బ్రోచేవారెవరురా తర్వాత శ్రీవిష్ణు నటిస్తోన్న తాజా చిత్రం తిప్పరామీసం. వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న శ్రీవిష్ణు ఇపుడు టీజర్ తో పలకరించాడు. తిప్పరా మీసం టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మందు, సిగరెట్‌, అమ్మాయిల్లా..శత్రువు కూడా వ్యసనమే..ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే అనే డైలాగ్స్ తో షురూ అనే టీజర్ ఆసక్తికరంగా ఉంది. శ్రీ విష్ణు గుబురు గడ్డంతో సీరియస్ లుక్ లో కనిపిస్తున్న టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు కృష్ణ విజయ్‌ దర్శకత్వం వహిస్తుండగా..రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు.

1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles