HomeLATEST NEWSSitara dancing for paaala pitta

సితార క్యూట్ డ్యాన్స్‌పై ఓ లుక్కేయండి

Published: Tue,August 13, 2019 11:28 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
మ‌హేష్ గారాల ప‌ట్టి సితారకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అడ‌పాద‌డ‌పా ఆమెకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండ‌డం, వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఆ మ‌ధ్య సొంతంగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన సితార ఇందులో A&S అనే చానల్ స్టార్ట్ చేసి, మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే అప్పుడ‌ప్పుడు క్యూట్ డ్యాన్స్‌తోను సంద‌డి చేసే సితార తాజాగా మ‌హ‌ర్షి చిత్రంలోని పాల‌పిట్ట‌... అనే సాంగ్‌కి క్యూట్ స్టెప్స్ వేసింది. ఈ డ్యాన్స్‌కి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు . మీరు డ్యాన్స్ వీడియోపై ఓ లుక్కేయండి.


1532
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology