ఈ ఫొటోలోని బ్యూటీ ఎవరో తెలుసా..?

Mon,November 4, 2019 08:27 PM


హైదరాబాద్: అది ఎత్తైన ప్రాంతం. అక్కడొక అరుగు ఉంది. దానిపై ఓ బాలిక కూర్చొని ఉంది. చూడటానికి ముద్దుగా, ఫొటోజెనిక్ ఫేస్‌లా కనిపిస్తుంది. చేతికి గడియారం. ముఖంపై వాలిన ముంగురులు. చాలా ైస్టెలిష్‌గా దిగిన బ్లాక్ వైండ్ ఫొటో ఇపుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తు పట్టారా..? ఫొటోలోని వ్యక్తి ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ భామ రష్మిక మందన్నా.


పాత ఆల్బమ్‌లోని ఫొటో ఇది.. క్యాప్షన్‌తో ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ స్టిల్ నెట్టింట్లో వైరల్ గా మారింది. గీతగోవిందం సూపర్ హిట్ సాధించిన తర్వాత చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది రష్మిక. టాప్ స్టార్లతో నటించే అవకాశాన్ని కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిందీ భామ.5958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles