మాల్దీవుల్లో మందిరాబేడి సాహసం..వీడియో

Thu,October 31, 2019 05:46 PM


బాలీవుడ్ నటి మందిరాబేడి తనకిష్టమైన మాల్దీవుల్లో సరదాగా ఎంజాయ్ చేస్తుంది. మందిరా తన భర్త రాజ్ కౌశల్, కుమారుడు విర్‌తో కలిసి మాల్దీవుల్లోని అందమైన లొకేషన్లలో చక్కర్లు కొడుతుంది. మాధూలోని సముద్రంలో దూకి పెద్ద సాహసమే చేసింది భామ. నీటిలోపల ఈత కొడుతూ ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇపుడు అన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఉదయం అద్భుతంగా గడిచింది..వ్యాయామం, సముద్రంలో ఈత, సూర్యోదయాన కాఫీ, సంగీతం..ఇలా ఎన్నో అద్భుతమైన యాక్టివిటీస్ అన్నీ ఈ విల్లాలో చేశాం. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలనిపించడం లేదంటూ క్యాప్షన్ ఇచ్చింది.





3392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles