18 ఏళ్లుగా ఈ డ్రెస్ వేస్తోందట..

Tue,October 22, 2019 07:54 PM

బాలీవుడ్ నటి గుల్‌పనాగ్ పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. 18 ఏళ్ల కిందటి డ్రెస్ వేసుకుని దిగిన ఫొటో ఇపుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. గుల్‌పనాగ్ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి మోనోక్రోమ్ డ్రెస్ తో హాజరైంది.


మీరు ఓ డ్రెస్ మళ్లీ మళ్లీ వేయలేరు. ఈ డ్రెస్ 18 ఏళ్ల నాటిది. కొంతకాలంగా దీన్ని మళ్లీ వేసుకుంటున్నాను. ఈ డ్రెస్‌ను తన భర్త (అప్పట్లో గుల్ పనాగ్ బాయ్‌ఫ్రెండ్) రిషీ అట్టారీ బహుమతిగా ఇవ్వడంతో..దాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తానని డ్రెస్‌కున్న ప్రాముఖ్యతను గుల్‌పనాగ్ తెలియజేసింది. 2001లో రిషీ నా కోసం ఈ డ్రెస్ కొన్నాడు. సీటిల్ సిటీకి బోయింగ్ ఎయిర్‌క్రాప్ట్ వర్క్ ట్రిప్ 3 రోజులుండగా..కొన్ని కారణాల వల్ల ఆ ట్రిప్ పూర్తయేందుకు 20 రోజులు పట్టింది. దీంతో రిషీకి చాలా సమయం ఉంది. అప్పుడే నా కోసం ఓ స్టోర్‌లో రిషీ ఈ డ్రెస్ కొన్నాడు అంటూ..దాని వెనకున్న కథను చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల కిందటి స్విమ్ షూట్ ను మరోసారి వేసుకున్న ఫొటోను ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది గుల్ పనాగ్. ఈ ఫొటోలో ఆన్ లైన్ లో వైరల్ అయింది.
View this post on Instagram

#mondaymotivation Down with those who say ‘you can’t repeat a dress’. This dress is 18 years old. And I’ve been repeating it for a while. 💁🏻‍♀️ There's a story behind this dress. But more on that later . Thrilled with the Chennai leg of our #HerDrive tour. Great response to @sejal.bhat ‘s set and @aflatunes had everyone grooving to them! Importantly, very interesting conversations about stereotypes and how to burn them- literally. We all wrote on a piece of paper that one stereotype that we want to burn- and then went ahead and burnt it in a fire. And then we went for a drive - because ‘why should boys have all the fun’ ? Did I mention this is a campaign focusing on ‘women only’. 👊🏻 #HerDrive is about what drives me. What drives you. What drives us all. To do all that we do. Living life to fullest . Seizing every opportunity that comes our way -powered by acceleration in the form of enthusiasm and passion. #HerDrive is a celebration of accomplishment- however small or big they may be. And acknowledging what drives us women to accomplish. Whether you’re a homemaker or an astronaut- that drive is a common thread that binds is all together . And it’s a celebration of us all ! About the dress. HE got it for me in the year of the lord 2001. He was on a work trip to Seattle ( to pick up and ferry back a new #B737 from Boeing), when the delivery of the aircraft was in delayed. Indefinitely. A 3 day trip turned into a 20 day trip. He had a lot of time at hand . He saw this dress in a store. It was way more than he could then afford. He had 15 days to think about it. Still bought it. ♥️

A post shared by Gul Panag (@gulpanag) on


5944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles