సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన అనుష్క చిన్న‌నాటి ఫోటోలు

Sat,September 14, 2019 12:10 PM

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ జీరో అనే చిత్రంతో చివ‌రిగా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా త‌ర్వాత అనుష్క మ‌రో సినిమాకి సైన్ చేయ‌లేదు. సినిమాల‌తో కాక‌పోయిన‌ప్ప‌టికి ఏదో ఒక వార్త‌తో మాత్రం ఈ అమ్మ‌డు వార్త‌ల‌లో నిలుస్తుంది. నిన్న అనుష్క త‌న భ‌ర్త విరాట్‌ చేతికి ముద్దు ఇచ్చి హెడ్‌లైన్స్‌లో నిల‌వ‌గా, ఈ రోజు త‌న చిన్న‌నాటి ఫోటోల‌తో అంద‌రి దృష్టి ఆకర్షిస్తుంది. అంత‌కముందు విరాట్‌తో క‌లిసి బీచ్‌లో బికినీల‌తో ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనుష్క శ‌ర్మ రీసెంట్‌గా చైల్డ్‌హుడ్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.


View this post on Instagram

लिटिल मी

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

View this post on Instagram

लिटिल मी

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

View this post on Instagram

लिटिल मी

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

2069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles