Gold – Silver Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గురువారం దేశంలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.710 పెరిగి రూ.73,090 వద్ద నిలిచింది. ఆభరణాల తయారీ కోసం వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.650 వృద్ధి చెంది రూ.67 వేలకు చేరుకున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.67,600 పలికితే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.73,750 వద్ద ముగిసింది. మరోవైపు, దేశంలో కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ.93,000లకు చేరుకున్నది.
నగరం – 22 క్యారట్స్ (రూ) – 24 క్యారట్స్ (రూ)
చెన్నై- 67,600 – 73,750
ముంబై- 6,700- 73,090
ఢిల్లీ -67,150 -73,240
కోల్కతా – 67,000 – 73,090
బెంగళూరు – 67,000 – 73,090
హైదరాబాద్ – 67,000 – 73,090
కేరళ – 67,000 – 73,090
పుణె – 67,000 – 73,090
వడోదర – 67,050 – 73,140
అహ్మదాబాద్ – 67,050 – 73,140
జైపూర్ – 67,150 – 73,240
లక్నో – 67,150 – 73,240
కోయంబత్తూర్ – 67,600 – 73,750
మదురై – 67,600 – 73,750
విజయవాడ – 67,000 – 73,090
పాట్నా – 67.050 – 73,140
నాగ్పూర్ – 67,000 ₹ 73,090
చండీగఢ్ – 67,150 – 73,240
సూరత్ – 67,050 – 73,140
భువనేశ్వర్ – 67,000 – 73,090
జైపూర్- 67,150 – 73,240
లక్నో – 67,150 – 73,240
నగరం – కిలోవెండి
చెన్నై – రూ.97,500.00
ముంబై – రూ.93,000.00
ఢిల్లీ – రూ.93,000.00
కోల్కతా – రూ. 93,000.00
బెంగళూరు – రూ. 90,600.00
హైదరాబాద్ – రూ.97,500.00
కేరళ – రూ.97,500.00
పుణె – రూ. 93,000.00
వడోదర -రూ. 93,000.00
అహ్మదాబాద్ – రూ.93,000.00
జైపూర్ – రూ. 93,000.00
లక్నో- రూ. 93,000.00
కోయంబత్తూర్- రూ. 97,500.00
మదురై- 97,500.00
విజయవాడ -రూ. 97,500.00
పాట్నా -రూ. 93,000.00
నాగ్ పూర్ – రూ.93,000.00
చండీగఢ్ – రూ.93,000.00
సూరత్- రూ.93,000.00
భువనేశ్వర్ – రూ.97,500.00