కాసేపట్లో ఉస్మానియా ఆస్పత్రికి కోడెల మృతదేహం...

Mon,September 16, 2019 02:31 PM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, అరికపుడి గాంధీ, టీడీపీ నాయకులు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్, నందమూరి బాలకృష్ణ, దేవినేని ఉమ, నన్నపనేని రాజకుమారి తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు. కోడెల మృతిపట్ల మంత్రి ఈటెల రాజేందర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు.

1127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles