మినీ వ్యాను-కారు ఢీ.. నలుగురు మృతి

Thu,December 5, 2019 05:42 PM

అమరావతి: ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ వద్ద ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న డీసీఎం వ్యానును అదుపుతప్పిన కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు నందిగామ విజయా టాకీస్ ప్రాంతవాసులుగా సమాచారం. మృతులను అనిల్, సాయిమనోజ్, దుర్గా, అరవింద్‌గా గుర్తించారు. అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ కారు నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles