బాధితులను పరామర్శించిన సీఎం జగన్, మంత్రి అజయ్

Mon,September 16, 2019 02:21 PM

తూర్పుగోదావరి: పాపికొండల వద్ద గోదావరిలో పడవ ప్రమాదం ప్రాంతంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ముందుగా ప్రమాదం ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బోటు ప్రమాద బాధితులను సీఎం, మంత్రి అజయ్ పరామర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles