కోడెల మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్‌

Mon,September 16, 2019 02:50 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


ఏపీ మంత్రులు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, సినీ దర్శకుడు రాఘవేందర్‌ రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ రెవంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, తెలంగాణ మంత్రులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నిరంజన్‌ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి వారు సంతాపం తెలిపారు.


2602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles