Epaper       Districts       NTNEWS.COM
WEDNESDAY,    August 21, 2019
FEATURES
బ్యూటీ టిప్స్
Category : Zindagi , Posted on:4/1/2014 1:58:43 AM

ఒంటి చిట్కా

మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలాచేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ...
Category : Zindagi , Posted on:2/24/2014 12:08:02 AM

ఒంటి చిట్కా

ఒక గ్లాస్ నీటిలో ఉసిరిపొడి వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో కళ్ళను కడగాలి. దానివల్ల కళ్లు తాజాగా మెరుస్తాయి....
Category : Zindagi , Posted on:2/3/2014 1:39:28 AM

ఒంటి చిట్కా

జీలకర్రని వేడినీళ్లలో వేసి ఉడికించాలి. ఈ నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ...
Category : Zindagi , Posted on:2/2/2014 12:28:15 AM

ఒంటి చిట్కా

రెండు స్పూన్ల గోధుమపిండి, కప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత స్క్రబ్‌తో శుభ్రం చేయాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ...
Category : Zindagi , Posted on:1/19/2014 2:03:09 AM

ఒంటి చిట్కా

ముల్లంగి విత్తనాలను నీటిలో వేసి నానబెట్టి ఆ తర్వాత వాటిని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరినతర్వాత ముఖాన్ని కడిగేయాలి. ఇలాచేస్తే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు మాయమవుతాయి. ...
Category : Zindagi , Posted on:12/17/2013 1:02:27 AM

ఒంటి చిట్కా

పొడిబారిన జుట్టుకోసం బాగా పండిన అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి....
Category : Zindagi , Posted on:8/12/2013 11:58:22 PM

ఒంటి చిట్కా

బాదం గింజలను బాగా నానబెట్టి పేస్టు చేసుకోవాలి. దీంట్లో కొంచెం పాలపొడి, కొద్దిగా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం, కొంత ఆలివ్ ఆయిల్‌ను చేర్చాలి. ఈ మిశ్రమాన్ని మెడచుట్టూ పట్టించాలి. 30 నిమిషాలు ఆగి కడిగేయాలి. దీనివల్ల మెడచుట్టూ ఉన్న నల్ల వలయాలు పోయి అందంగా ఉంటుంది....
Category : Zindagi , Posted on:8/10/2013 12:35:51 AM

ఒంటి చిట్కా

చర్మానికి అప్పటికప్పుడు మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చేసి కాసేపయ్యాక కడిగేయాలి. ...
Category : Zindagi , Posted on:8/6/2013 12:50:55 AM

ఒంటి చిట్కా

కమలాపండుని రెండుగా కత్తిరించి దాంతో చర్మంపై మృదువుగా రుద్దండి. ఇలా రోజూ చేస్తే నెల రోజుల్లో మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది!...
Category : Zindagi , Posted on:7/27/2013 12:09:54 AM

ఒంటి చిట్కా

రోజ్‌వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో కలిపి కాళ్ళ పగుళ్ళున్న చోట దూదితో రాయాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గి కాళ్ళు మృదువుగా మారతాయి. ...
© 2011 Telangana Publications Pvt.Ltd