వరప్రదాయిని కమ్యూనిటీ రేడియో

Mon,September 16, 2019 01:35 AM

-ప్రొఫెసర్ వినోద్ పావురాల
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామీణ సమస్యలు వెలుగులోకి రావడానికి, సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందేలా కమ్యూనిటీ రేడియో వరప్రదాయినిగా ఉపయోగపడుతుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ సీనియర్ ప్రొఫెసర్, కమ్యూనిటీ రేడియో యునెస్కో చెయిర్ ప్రొఫెసర్ వినోద్ పావురాల పేర్కొన్నారు. పీఆర్‌ఎస్‌ఐ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రైతునేస్తం ఎడిటర్ పద్మశ్రీ డాక్టర్ వై వెంకటేశ్వరరావుతోపాటు అధ్యాపకులను, విద్యార్థులను సన్మానించారు.

69
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles