పాఠశాలలను స్వచ్ఛంగా తీర్చిదిద్దండి

Mon,September 16, 2019 01:37 AM

-డీఈవోలు, ఆర్జేడీలకు విద్యాశాఖ మార్గదర్శకాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లను స్వచ్ఛ పాఠశాలలుగా మార్చాలని డీఈవోలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ ఆదివారం ఆదేశాలు జారీచేశారు. వీటితోపాటు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. స్వచ్ఛ పాఠశాలలుగా తీర్చిదిద్దిడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములుగా చేయాలన్నారు. స్వచ్ఛ పాఠశాలలుగా మార్చే క్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత కమిటీ, హ్యాండ్‌వాష్ సబ్‌కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, తాగునీటి కమిటీ, సాధారణ ఆరోగ్య సబ్ కమిటీలను పాఠశాలలవారీగా ఏర్పాటుచేయాలని తెలిపారు.

120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles