అధాంగ పూజ


Sat,August 31, 2019 11:34 PM

Gananadhudu3
(కింది నామాలు చదువుతూ పత్ర, పుష్పాదులతో స్వామి వారిని అర్చించవలెను).
ఓం గణేశాయ నమ: - పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమ: - గుల్పౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమ: - జానునీ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమ: - జంఘే పూజయామి
ఓం అఖువాహనాయ నమ: - ఊరూ పూజయామి
ఓం హేరంబాయ నమ: - కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమ: - ఉదరం పూజయామి
ఓం గణనాధాయ నమ: - నాభిం పూజయామి
ఓం గణేశాయ నమ: - హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమ: - కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమ: - స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమ: - హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమ: - వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమ: - నేత్రే పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమ: - కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమ: - లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమ: - శిర: పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ: - సర్వాణ్యంగాని పూజయామి

చంద్రదర్శన దోష నివారణ కోసం:

వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొరపాటున చూస్తే విష్ణుపురాణంలోని ఈ కింది శ్లోకమును చదివినచో ఆ దోషము తొలగిపోవునని నిర్ణయ సింధులో చెప్పబడింది.
సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవ హ్యేషస్స్య మంతకః

183
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles