జోరుగా రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ వాలీబాల్ పోటీలు


Sat,January 12, 2019 02:35 AM

Dhiwakr-rao
మంచిర్యాల స్పోర్ట్స్ : జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ వాలీబాల్ బాలబాలికల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం ఈ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల జట్లు ఈ టోర్నీలో పోటీ పడుతున్నాయి. తొలిరోజు పోటీల్లో బాలుర విభాగంలో వరంగల్ జట్టు మెదక్‌పై, రంగారెడ్డి జట్టు ఖమ్మంపై, ఆదిలాబాద్ జట్టు నల్లగొండపై, నిజామాబాద్ జట్టు హైదరాబాద్‌పై విజయం సాధించాయి.

361

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles