2028 ఒలింపిక్స్‌లో క్రికెట్!


Tue,August 13, 2019 01:34 AM

లండన్: విశ్వక్రీడల్లో క్రికెట్‌ను చూడబోతున్నామా. అంటే అవుననే సమాధానం వస్తున్నది. అవును లాస్‌ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. విశ్వక్రీడల్లో క్రికెట్ ప్రాతినిధ్యంపై ఐసీసీ ఆ దిశలు అడుగులు ముందుకు వేస్తున్నదని ఎమ్‌సీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ సోమవారం అన్నాడు. ఇటీవలే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) పరిధిలోకి బీసీసీఐ రావడం ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తున్నది.

333

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles