బోస్ కిరణ్‌కు డీజీపీ మహేందర్ రెడ్డి అభినందన


Tue,September 10, 2019 02:12 AM

DGP
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ పోలీస్ గేమ్స్‌లో సత్తాచాటి రెండు కాంస్య పతకాలు సాధించిన ఇన్‌స్పెక్టర్ ఎన్ బోస్‌కిరణ్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం అభినందించారు. గత నెలలో చైనాలో జరిగిన ప్రపంచ పోలీస్ గేమ్స్‌లో మొత్తం 70 దేశాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో బోస్‌కిరణ్ 40 ఏండ్ల విభాగం లాన్‌టెన్నిస్‌లో సింగిల్స్, డబుల్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించాడు.

127

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles