పదేండ్లకే పతకం కొట్టాడు..


Mon,January 14, 2019 12:17 AM

abhinav-shaw
పుణె: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంటులో మెహులీ ఘోష్‌తో కలిసి పదేండ్ల అభినవ్‌షా పసిడి పతకం కొల్లగొట్టాడు. ఫైనల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన మోహులీ, అభినవ్ ద్వయం 501.7 స్కోరుతో స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది.

534

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles