త్వరలో కేంద్రానికి నివేదిక

Tue,December 3, 2019 02:38 AM

- గవర్నర్‌ తమిళిసై


న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్‌ దారుణ హత్యోదంతంపై కేంద్ర ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనున్నట్లు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలిపారు. సోమవారం పీటీఐ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడిన గవర్నర్‌.. ఈ కేసుకు సంబంధించి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని.. ఆ సమాచారం అందిన వెంటనే కేంద్రానికి నివేదిక పంపుతానని పేర్కొన్నారు. ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు.

202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles