ఈ తీర్పు కోసం 20 ఏండ్లుగా ఎదురుచూపు

Sun,November 10, 2019 01:32 AM

- న్యాస్‌ సభ్యుడు శరద్‌శర్మ


అయోధ్య: అయోధ్య తీర్పు కోసం దాదాపు 20 ఏండ్లుగా ఎదురుచూశానని రామ్‌ జన్మభూమి న్యాస్‌ సభ్యుడు శరద్‌శర్మ చెప్పారు. 1992లో అయోధ్య కేసులో కక్షిదారులుగా ఉన్న న్యాస్‌ చీఫ్‌ పరమహంస రాంచంద్ర దాస్‌, హషీమ్‌ అన్సారీ కలిసి కోర్టుకు రిక్షాలో వెళ్లేవారని గుర్తు చేశారు. బాబ్రీమసీద్‌ కూల్చివేతకు గురైనప్పుడు తనకు 18 ఏండ్ల వయసు అని, ఆలయ నిర్మాణానికై కోర్టు తీర్పు కోసం 20 ఏండ్లుగా ఎదురుచూశానని తెలిపారు. రామాలయాన్ని 265 అడుగుల ఎత్తు, 140 అడుగుల వెడల్పులో నిర్మిస్తామన్నారు.

110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles