ప్రకాశం బరాజ్‌లో తెరుచుకున్న 70 గేట్లు


Wed,August 14, 2019 01:20 AM

70 gates in Prakasam Barrage opened to prevent flooding

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రకాశం బరాజ్ పదేండ్ల తర్వాత పూర్తిస్థాయి జలకళను సంతరించుకున్నది. ఎగువ పులిచింతల నుంచి కృష్ణానది ప్రవాహం అధికంగా ఉండటంతో 70 గేట్లను మంగళవారం పైకెత్తారు. దిగువ గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పులిచింతల ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రకాశం బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 3.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నిల్వ ఉన్నది. బరాజ్ నుంచి నీటిని విడుదల చేయడంతో అక్కడికి సందర్శకుల తాకిడి పెరిగింది.

122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles