ఆస్ట్రేలియా అడవుల్లో మంటలు

Sun,November 10, 2019 01:45 AM

- న్యూసౌత్‌వేల్స్‌లో ముగ్గురు మృతి


కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలోని అడవుల్లో భారీగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. 150 ఇండ్లు ధ్వంసం కాగా, చాలా మంది గల్లంతైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. చెలరేగిన మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించాయని, 1500 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు చెప్పారు.

370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles