వర్మ బ్యూటిఫుల్

Mon,October 7, 2019 12:16 AM

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం బ్యూటిఫుల్. ట్రిబ్యూట్ టు రంగీలా ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా నటిస్తున్నారు. అగస్త్యమంజు దర్శకుడు. టి. అంజయ్య సమర్పణలో టి.నరేష్‌కుమార్, టి. శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ వైవిధ్యభరిత కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. రంగీలా చిత్రానికి నివాళిగా ఉంటుంది. రొమాన్స్, ప్రేమ, భావోద్వేగాల సమాహారంగా అలరిస్తుంది. ఈ నెల 9న ట్రైలర్ విడుదల చేయనున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్, రచన ఫొటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్యమంజు.

883

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles